మీ దగ్గరున్న అన్ని రకాల పాటలను mp3 లోకి మార్చుకోండి [Music conversion]

పాటలు డౌన్లోడ్ చేసుకోవడానికి చాల మంచి సైట్లు ఉన్నాయి కాని మనము డౌన్లోడ్ చేసుకున్న చాలా పాటలు సిస్టంలో వినగలము కాని సిడి చేసుకొని మన యంపే 3 ప్లేయరులో వినలేము ఎందుకంటే అవి పాటలు కావు .కనుక మన దగ్గరున్న పాటలను మార్చుకుంటే సెల్ ఫోనులోను , ఐ పోడ్ ఇలా చాలా వాటిలో వినడానికి వీలుగా వుంటుంది. ఇంటర్నెట్ లో మనం డౌన్లోడ్ చేసే పాటలు దాదాపు ఫార్మాటులో ఉంటాయి. వాటిని యంపే ౩ లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.


  1. మీ పాటలను mp3లోకి మార్చుకోవడానికి అవసరమయ్యే స్విచ్ సాఫ్టువేరుని ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

  2. డౌన్లోడ్ చేసుకున్న సాఫ్టువేరుని ఇన్స్టాల్ చేసి రన్ చెయ్యండి .

  3. ఇప్పుడు ఆ సాఫ్టువేరులో Add నొక్కి మీరు మార్చాలనుకుంటున్న పాటలను సెలెక్టు చెయ్యండి

  4. ఎడమ చేతి వైపు క్రింది భాగంలో డ్రాప్ డౌన్ లిస్టులో mp3 అని ఎంచుకోండి .

  5. ఇప్పుడు output folderలో మీకు కావలసిన చోటును ఎంచుకొని convert బటను నొక్కండి , మీరు ఎంచుకున్న చోటే మీ పాటలు నిక్షిప్తము చెయ్యబడుతాయి.